Tag: Beerappa
-
మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
దక్షిణాసియాలోని రెండవ కుంభమేళగా పేరుగాంచిన ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే శ్రీ మేడారం సమ్మక్క- సారక్క జాతరను గిరిజన ఆచారాలు సంప్రదాయాల బద్దంగా నిర్వహించడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసిందని డోర్నకల్ బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ , జనగామ బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బేజాడి బీరప్ప గారు అన్నారు. ఈరోజు తొలి పొద్దు వేకువ జాములో మేడారంలో సమ్మక్క -సరళక్కల గద్దెలను తన మిత్ర బృందంతో కలిసి దర్శించుకుని…
-
నర్మెట్ట మండల కేంద్రంలో బిజెపి జెండా ఆవిష్కరణ మరియు మండల కేంద్రంలో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
ఈరోజు జనగామ నియోజకవర్గం నర్మెట్ట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మరియు మండల కేంద్రంలో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది.
-
Download Beerappa Bezadi’s Images
Beerappa Bezadi’s Images and Social Media Image Assets to download. Beerappa Bezadi PNG Photos with Transparency.
-
జనగామ నియోజకవర్గంలో పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది
జనగామ జూబ్లీ గార్డెన్ లో బిజెపి పూర్తి సమయ కార్యకర్త పగిడి పల్లి కార్తిక్ గారి సోదరి మౌనిక మహేష్, కట్కూరు గ్రామ గొడుగు నర్సయ్య గారి కుమార్తె అనూష భాస్కర్ మరియు వీర గౌడ్ గారి కుమార్తె తన్వి శ్రీ , హరీష్ గౌడ్ మరియు తరిగోప్పుల మండలం అంకుషాపూర్ గ్రామ రేఖ,రజినీ కాంతుల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బెజాడీ బీరప్ప గారు, అసెంబ్లీ కన్వీనర్…
-
డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి బిజెపిలోనికి ఆహ్వానించిన బీరప్పన్న
కలిసి పని చేద్దాం – కమలాన్ని గెలిపిద్దాం… డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి గారికి భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం
-
100 కోళ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు
100 కోళ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు ఎంతోమంది దళిత బహుజనుల భూములు గుంజుకొని బజారుకిర్చిన ముత్తిరెడ్డి నేడు బజారుపాలైనవా.
-
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యకులు బీరప్ప బేజాడి
వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యకులు బీరప్ప బేజాడి
-
జనగామ యువత -ఆత్మగౌరవ పతాక
జనగామలో ఆత్మగౌరవ జండా కోసం… ఆత్మీయ మిత్రులతో ఆత్మీయ సమావేశం…