100 కోళ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు

100 కోళ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలినట్టు ఎంతోమంది దళిత బహుజనుల భూములు గుంజుకొని బజారుకిర్చిన ముత్తిరెడ్డి నేడు బజారుపాలైనవా.

భగవద్గీతలో కర్మ సిద్ధాంతం ఉంటది అది ఏందో నేడు తెలుస్తుంది…

యద్భావం తద్భవతి…!!

కర్మ పలం ఎవరిని వదిలిపెట్టదు కాక …