వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి జనగామ జిల్లా ఉపాధ్యకులు బీరప్ప బేజాడి

జనగామ జిల్లా, బచ్చన్న పేట మండలం, పోచన్నపేట గ్రామ వాస్తవ్యులు ముదాం రమ లక్ష్మయ్య ల ప్రథమ పుత్రుడు మహేష్ వివాహ వేడుకకు బిజెపి బచ్చన్నపేట మండల అధ్యక్షులు సద్ది సొమిరెడ్డి గారు మరియు మండల నాయకులు, కార్యకర్తలతో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.


Posted

in

by

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *