జనగామలో ఆత్మగౌరవ జండా కోసం… ఆత్మీయ మిత్రులతో బిజెపి ఆత్మీయ సమావేశం…
ఈరోజు జనగామ పట్టణానికి సంబంధించిన 19,20,21,22 వార్డులకు సంబంధించిన యువత ఈ రోజు శ్రీ బెజాడి బీరప్పన్న గారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది “జనగామ పట్టణానికి సంబంధించిన అనేక విషయాలపై వార్డులోని సమస్యలు రాబోవు కాలంలో ఆత్మగౌరవ పతాకాను జనగామలో ఎగిరేయాలని స్థానిక సమస్యలు అభివృద్ధిపై చర్చించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో వివిధ వార్డులకు సంబంధించినటువంటి యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.



Leave a Reply