Tag: Attended

  • జనగామ నియోజకవర్గంలో పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

    జనగామ నియోజకవర్గంలో పలు వివాహాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది

    జనగామ జూబ్లీ గార్డెన్ లో బిజెపి పూర్తి సమయ కార్యకర్త పగిడి పల్లి కార్తిక్ గారి సోదరి మౌనిక మహేష్, కట్కూరు గ్రామ గొడుగు నర్సయ్య గారి కుమార్తె అనూష భాస్కర్ మరియు వీర గౌడ్ గారి కుమార్తె తన్వి శ్రీ , హరీష్ గౌడ్ మరియు తరిగోప్పుల మండలం అంకుషాపూర్ గ్రామ రేఖ,రజినీ కాంతుల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బెజాడీ బీరప్ప గారు, అసెంబ్లీ కన్వీనర్…