జనగామ జూబ్లీ గార్డెన్ లో బిజెపి పూర్తి సమయ కార్యకర్త పగిడి పల్లి కార్తిక్ గారి సోదరి మౌనిక మహేష్, కట్కూరు గ్రామ గొడుగు నర్సయ్య గారి కుమార్తె అనూష భాస్కర్ మరియు వీర గౌడ్ గారి కుమార్తె తన్వి శ్రీ , హరీష్ గౌడ్ మరియు తరిగోప్పుల మండలం అంకుషాపూర్ గ్రామ రేఖ,రజినీ కాంతుల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బెజాడీ బీరప్ప గారు, అసెంబ్లీ కన్వీనర్ బల్ల శ్రీనివాస్ గారు బిజాడి సిద్ధులు గారు , జనగాం జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు అఫ్జల్ గారు యువ మోర్చా అధ్యక్షులు మహిపాల్ గారు మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


